స్టాలిన్ : హీరో జీవాకు తెలుగు నేర్పిస్తున్న హీరోయిన్ రియా...

Feb 5, 2020, 12:07 PM IST

రంగం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన జీవా హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం స్టాలిన్. అందరివాడు ఉపశీర్షిక. నవదీప్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో నటించడం విశేషం. రతిన శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్. ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న భారీగా విడుదలకానుంది. ఈ సందర్బంగా టీం ఇంట‌ర్య్వూ..