ఎస్పీ బాలు గారి ఆరోగ్యం మెరుగు పెడుతున్నందుకు సంతోషం ...మెగాస్టార్

Aug 19, 2020, 10:03 AM IST

కోట్లాది అభిమాన గాయకుడు బాలు గారు రోజు రోజు కోలుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను .సినిమా పరంగా కాకుండా కుటుంబ పరంగా ఎంతో అనుబంధం వుంది . అన్నయ అని పిలుచుకునే బాలు ఆరోగ్యాంగురుంచి  కుటుంబ సభ్యులనుండి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను .