డబ్బు టు పాపులారిటీ: బిగ్ బాస్ అసలైన విన్నర్ అభిజిత్ కాదు సోహెల్

Dec 22, 2020, 7:15 PM IST

బిగ్‌బాస్‌ తెలుగు నాల్గో సీజన్‌లో అభిజిత్‌ విన్నర్‌గా నిలిచారు. ఊహించినట్టే జరగడంతో అందులో పెద్ద కిక్కేమి లేదు. కానీ ఆడియెన్స్ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో, గ్రాండ్‌ ఫినాలెలో జరిగిన సంఘటనలతో నిజమైన విన్నర్‌ సోహైల్‌ అని అంతా అంటున్నారు. మనసులు గెలుచుకున్న అసలైన విజేత సోహైల్‌ అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.