తల్లికి తగ్గ తనయ: సింగర్ సునీత కూతురు వాయిస్ వింటే మైమర్చిపోవల్సిందే...

Mar 20, 2021, 5:05 PM IST

స్టార్ సింగర్ సునీత లైఫ్ ని మనం పరిశీలిస్తే రామ్ తో పెళ్ళికి ముందు పెళ్లి తరువాత అన్నట్లు ఉంది. సునీత లైఫ్ స్టైల్ ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది.