షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం.. షూటింగ్ చూడండి..

Mar 12, 2020, 1:21 PM IST

విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా, షకీలా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం. వి.ఎన్ సతీష్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వీడియో ఇది.