సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబుతో నటించడం నాకు బాగా కలిసి వచ్చింది...

Jan 21, 2020, 12:40 PM IST

మన ఓరుగల్లు..సరిలేరుకు హోరుజల్లుతో బ్లాక్ బస్టర్ కా బాప్ కా చేశారంటూ నటి విజయశాంతి అన్నారు. వరంగల్ లో ఇటీవల సరిలేరు నీకెవ్వరూ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో విజయశాంతి మాట్లాడుతూ బాబుతో నటించడం కలిసివచ్చిందని అన్నారు.