జాను : టెన్త్ క్లాస్ అంటేనే..ప్రతోడికీ ఓ లవ్ స్టోరీ ఉంటుంది...

Jan 30, 2020, 12:36 PM IST

దిల్ రాజు, శర్వానంద్ కాంబినేషన్ లో శతమానం భవతి తరువాత తెరకెక్కుతున్న సినిమా జాను. సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు ప్రేమ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ 96 సినిమా రీమేక్‌గా ఈ మూవీ వస్తుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ లో శర్వానంద్ మాట్లాడుతూ దిల్ రాజు నన్ను నమ్ము అన్నాడు నమ్మేశా అంటున్నాడు.