Dec 20, 2019, 5:52 PM IST
నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీ బ్యానర్ లో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ రూలర్. శుక్రవారం రిలీజైన ఈ సినిమా అభిమానుల మనసులు కొల్లగొట్టింది. సంక్రాంతికి బాలయ్యదే రికార్డ్ అని, కోకాకోలా, పెప్సీ..బాలయ్యబాబు సెక్సీ...అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.