రోగనిరోధక శక్తి పెంచే యోగా చేసి చూపిన రెబల్ స్టార్ కృష్ణంరాజు

Jun 21, 2020, 11:18 AM IST

ప్రపంచ యోగా డే సందర్భంగా  రెబల్ స్టార్  కృష్ణంరాజు ఇప్పుడు వున్నా పరిస్టులకు తగ్గట్టుగా హ్యూమినిటీ ని ఎలాపెంచుకొని మనం కరోనా నుండి ఎలా రక్షించుకోవాలో స్వయంగా చేసి చుపించారు ఇ వీడియోలో.