Jul 27, 2019, 4:51 PM IST
విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడభాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు. సినిమా మరియు టీం గురించి మాట్లాడుతు రష్మిక కంట నీరు పెట్టుకుంది. చాలా మంది తమ పర్సనల్ లైఫ్ కనెక్ట్ అవుతున్నామంటున్నారు. ఈ సినిమాలు రివ్యూల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే విందాం.