ఒరేయ్ బుజ్జిగా...: ఉగాదికి రిలీజ్..కానీ కరోనా ఏం చేస్తుందో...

Mar 13, 2020, 11:00 AM IST

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా...’. నిర్మాత కె.కె.రాధామోహన్‌. ఉగాదికి రాబోతున్న ఈ సినిమా ప్రెస్ మీట్ ఇది. Raj Tarun's New Movie Orey Bujjiga Press meet, Raj Tarun, Malavika Nair, KK Radhamohan, 
KondaVijaykumar