తీర్ధయాత్రలు చేస్తోన్న హీరోయిన్లు.. వాణీ కపూర్ తో కలిసి రాశీ ఖన్నా ప్రత్యేక పూజలు

May 28, 2024, 5:52 PM IST

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వలస వెళ్ళిన నటి రాశీ ఖన్నా. బాలీవుడ్ నటీనటులతో కలిసి యాత్రలు చేస్తుంది బ్యూటీ. రీసెంట్ గా వాణీ కపూర్ తో కలిసి రీసెంట్ గా ప్రత్యేక పూజలు చేసింది రాశీ.