పూరీజగన్నాథ్ : 300మంది అమ్మాయిల కిడ్నాప్...ఎక్కడంటే...

Mar 30, 2020, 11:22 AM IST

లాక్ డౌన్ అనేది కష్టమే కానీ..ప్రపంచంలోని అనేక కష్టాల్లో ఇది ఎంత చిన్నదో పూరీ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు. సిరియా వార్ నుండి సియాచిన్ వరకు ప్రపంచంలోని ప్రజలు ఎక్కడెక్కడ ఎలాంటి కష్టాలు పడుతున్నారో..అందులో మనకొచ్చిన విపత్తు ఎంత చిన్నదో చెబుతున్న వీడియో...