ప్రొడ్యూసర్ రాజ్ కుందూరి ఆలయాలలో వుండే పూజారులకు సహాయం ...

Jun 7, 2020, 3:47 PM IST

ప్రొడ్యూసర్ రాజకుందూరి ,హీరో శివ కుందూరి హైదరాబాద్ లో వివిధ ఆలయాల్లో వుండే పూజారుల సహాయార్ధం  ఒక నెలకు సరిపడా వంట సామాగ్రిని జూబ్లీహిల్స్ లోని వారి ఆఫీసులో అందచేశారు . లాక్ డౌన్ కారణం  గ ఆలయాలు  మూసేయడం తో వారి జీవనం కష్టతరం గ మారటం తో వారికీ  ఇ సహాయాన్ని అందిచారు