ప్రియదర్శి 'మల్లేశం' ట్రైలర్

May 29, 2019, 1:05 PM IST

ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మల్లేశం బయోపిక్ ట్రైలర్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. జూన్ 21న సినిమాను రిలీజ్ చేయనున్నారు.