Prathi Roju Pandage : తాతయ్య ఆల్వేస్ హ్యాపీ మోడ్...

Dec 21, 2019, 4:24 PM IST

మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా, సత్యరాజ్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రతీరోజూ పండగే. ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ టీమ్ సినిమా గురించి మాట్లాడారు...ఏమంటున్నారో మీరూ వినేయండి...