రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా 'పలాస 1978'!

Feb 28, 2020, 1:19 PM IST

లండన్‌ బాబులు’ ఫేమ్‌ రక్షిత్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నక్షత్ర హీరోయిన్‌. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్‌ కృష్ణ ఫిలింస్‌ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్‌ నిర్మించారు.