కరోనాపై పాట కట్టిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి

Mar 25, 2020, 4:13 PM IST

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కరోనా వైరస్ మీద పాటరాసి పాడారు. లెట్స్ ఫైట్ దీస్ వైరస్.. లెట్స్ కిల్ దిస్ వైరస్...అంటూ సాగే ఈ పాట కరోనా గురించి అవగాహన కల్పిస్తుంది. అందరం కలిసి దీనిమీద యుద్ధం చేయాలంటూ కోటి ఈ పాట ద్వారా పిలుపునిచ్చారు.