Jul 20, 2020, 6:12 PM IST
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘డర్టీ హరి’. రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. శ్రవణ్‌రెడ్డి, సిమ్రత్‌కౌర్, రుహానిశర్మ నాయకానాయికలు. గూడూరు సతీష్‌బాబు, గూడూరు సాయిపునీత్ నిర్మిస్తున్నారు.