మోనల్ రెమ్యునరేషన్ తెలిస్తే.. కళ్లు తిరగడం ఖాయం...

Oct 12, 2020, 2:42 PM IST


బిగ్ బాస్ హౌజ్ లో గ్లామర్ కి కొదవలేదు. మోనల్ గజ్జర్ తన గ్లామర్ తో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ తో ప్రేక్షకులను మస్తు మజా పంచుతోంది. ఇక అరియానా ముందే చెప్పినట్టు తను బోల్డ్ అంటూనే బోల్డ్ గా స్కిన్ షో చేస్తోంది. ఇది హౌజ్ మేట్స్ తో పాటు, ప్రేక్షకులకూ మంచి ఎంజాయ్ మెంట్ గానే ఉంది. ఇక దేత్తడి హారిక కూడా తన చిట్టి, పొట్టి బట్టలతో.. అభిజిత్ తో ఫ్లర్టింగ్ తో మాంచి ట్రాక్ లోనే ఉంది