సైరా మెగా హిట్: నూర్ బాషా కంటతడి, ఎందుకంటే.. (వీడియో)

Oct 2, 2019, 4:37 PM IST

ఆయన 40 ఏళ్లుగా మెగాస్టార్ వీరాభిమాని. మెగా ఫ్యాన్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేదీ ఆయనే. మెగా ఫ్యామిలీలో చిరంజీవితో మొదలు అల్లు శిరీష్ వరకు ఎవరి సినిమా రిలీజైనా ఆయన చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అతనే నూర్ భాయ్. మెగా స్టార్ చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్. 

మెగా అభిమానులకు చిరంజీవి ఈ సినిమాతో అద్భుతమైన కానుక ఇచ్చాడంటూ సంతోషంతో కళ్లనీళ్లు పెట్టుకున్నాడాయన. సైరా బ్లాక్ బస్టర్ హిట్ సందర్భంగా రజనీకాంత్ ఫాన్స్ అసోసియేషన్ వాళ్లు నూర్ భాయ్ కి సన్మానం చేశారు. సినిమా గురించి నూర్ భాయ్ మాటల్లో వినండి.