Dec 16, 2019, 5:50 PM IST
గొల్లపూడి మారుతీరావు మరణంపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తన మొదటిచిత్రం ఐలవ్యూకి గొల్లపూడి రచయిత అని, 1989నుండి తమ పరిచయం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. డైలాగ్ డిక్షన్ ఆయనదగ్గరే నేర్చుకున్నానని గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.