అమ్మకు సహాయం చేయాలి అంటున్న మహేష్ బాబు కూతురు సితార

Jun 7, 2020, 3:28 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఏమంటుందంటే మనం అందరం అమ్మ కి సహాయం గ ఉండాలి ఇంట్లో.ఇంటిని శుభ్రం చేయడం చాల సరదాగా ఉంటుంది .