Silver Screen: తెలంగాణలో రక్తచరిత్ర తరహా సినిమా తీస్తానన్న ఆర్జీవీ సినిమా... అంత సీన్ లేదన్న మంచు విష్ణు

Sep 25, 2021, 3:33 PM IST

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. ఇప్పటివరకు ఉన్న టాలీవుడ్ టాప్ న్యూస్ ఏమిటో చూద్దాము.