'కొబ్బరి మట్ట' మూవీ ప్రెస్ మీట్! (వీడియో)

Aug 6, 2019, 3:28 PM IST

సంపూర్ణేష్‌ బాబు  నటించిన ‘కొబ్బరి మట్ట’ సినిమా విడుదల సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు.  విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్‌ బాబు ఈ సినిమా విడుదల కోసం దాదాపు రెండు సంవత్సరాలుకు పైగా నిరీక్షిస్తున్నారు. 2016 లోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అప్పటి నుండి కొన్ని కారణాల వలన సినిమా విడుదలకు నోచుకోలేదు. తాజాగా చిత్రం విడుదలకు సిద్దంగా ఉండటంతో చిత్రబృందం ప్రెస్ మీట్ ని నిర్వహించింది.