ఇంతకీ చిరంజీవి చెప్పింది టాలీవుడ్ నవ్వుల రారాజు బ్రహ్మానందం గురించి. సినిమాల్లోకి రాకముందు బ్రహ్మానందం లెక్చరర్ గా పనిచేసేవారు. బ్రహ్మానందం నటించిన తొలి చిత్రం చిరంజీవి, జంధ్యాల కాంబినేషన్ వచ్చిన చంటబ్బాయ్ చిత్రంలో. ఈ చిత్రంలో బ్రహ్మి చిన్న పాత్రల్లో నటించారు. జంధ్యాల ద్వారా బ్రహ్మికి ఆ అవకాశం వచ్చింది. అప్పటికి బ్రహ్మి గురించి ఎవరికి తెలియదు.