Aug 10, 2020, 3:32 PM IST
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వర్మ, జొన్నవిత్తుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో ఆయన ఆయన ఆర్జీవీ మీద ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఆర్జీవీ రోజూ గిల్లేవాడు అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను రిలీజ్ చేశాడు జొన్నవిత్తుల. ఆయనే స్వయంగా సాహిత్య మందించిన ఈ పాటకు వీణాపాని సంగీతమందించగా రేవంత్ ఆలపించాడు.