Jul 29, 2020, 7:05 PM IST
అంకిత్ కోయా, నైనా గంగూలి, ఈస్తర్ అనిల్ ప్రధాన తారగణంగా తేజా మరాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జోహార్. ఆగస్ట్ 14న ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ రిలీజయ్యింది. నాలుగు కథనాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించబోతోందో చూడాలి.