పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ బిరుదు వెనుక అసలు కథ...

Sep 2, 2021, 12:18 PM IST

పవన్ బిరుదు పవర్ స్టార్ అంటే ఫ్యాన్స్ కి మహా ఇష్టం. పవన్ కంటే పవర్ స్టార్ బిరుదుతో ఆయన ఎక్కువగా పిలవబడుతూ ఉంటారు. మరి ఇంతలా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న ఆ పవర్ స్టార్ బిరుదు వెనుక ఆసక్తికర కథనం ఉంది.