కరోనా ఎఫెక్ట్ : ముఖానికి మాస్క్ తో ప్రభాస్

Mar 4, 2020, 1:09 PM IST

కరోనా భయం హీరోలనూ వదలడం లేదు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మాస్క్ తో దర్శనమిచ్చాడు. నెక్ట్స్ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ యూరప్ వెడుతున్నాడు.