తన డేటింగ్ సీక్రెట్స్ పంచుకున్న  హీరోయిన్ రష్మిక

Apr 28, 2021, 5:02 PM IST

రష్మిక మందన్నా తన వేలికున్న రింగ్‌ సీక్రెట్‌ చెప్పేసింది. అంతేకాదు విజయ్‌ దేవరకొండతో రొమాన్స్ కి రెడీ అని చెప్పింది. మరోవైపు ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. బాయ్‌ ఫ్రెండ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.