కరోనావైరస్ : అది కూడా వీడియో చేసి పెడతా...లావణ్య త్రిపాఠి

Mar 26, 2020, 12:12 PM IST

ఇంట్లో ఉండండి సేఫ్ గా ఉండండి అంటోంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. కరోనా నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఫ్యాన్స్ కోసం జాగ్రత్తలు చెబుతూ వీడియోలు చేస్తున్నారు. ఈ కోవలోనే లావణ్య త్రిపాఠి కూడా ఓ వీడియో రిలీజ్ చేసింది. కరోనావైరస్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పుకొచ్చింది.