రోజా రమణి.. బాల నటిగా కెరీర్‌ని ప్రారంభించి హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ,ఒడియాలోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఎన్టీఆర్ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి ఆకట్టుకుంది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అలాగే నెగటివ్ రోల్స్ లోనూ నటించి అదరగొట్టారు.