తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వెంకటేష్ కూతురు,అల్లుడు.

Mar 25, 2024, 2:52 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వెంకటేష్ కూతురు,అల్లుడు. వెంకటేష్ దగ్గుబాటి రెండో కుమార్తె హవ్య వాహినికి విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరితో ఈ మధ్యనే వివాహం జరిగింది