ఘనంగా ప్రారంభమైన హీరో సుమంత్ అశ్విన్ పెండ్లి వేడుకలు, అద్భుత ఘట్టంగా మెహందీ

Feb 13, 2021, 2:42 PM IST

టాలీవుడ్ యువ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన దీపిక అనే యువతితో ఏడడుగులు వేయనున్నారు.