యురేకా : చూస్తే పక్కా చిరంజీవే గుర్తుకువస్తాడు..ఎందుకంటే...

Mar 12, 2020, 4:55 PM IST

లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి నటీనటులుగా తెరకెక్కుతున్న సినిమా యురేక. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 13న రిలీజవబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియో ఇది...