Video news : తోలుబొమ్మలాట ఆడుతున్న సోడాల్రాజు

Nov 18, 2019, 3:43 PM IST

విశ్వంత్, హర్షిత చౌదరి హీరోహీరోయిన్లుగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తోలుబొమ్మలాట’. నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాటల్లో...