డిస్కోరాజా : రమణా మాస్ మహారాజ్ సినిమా వస్తోందిరా లోడ్ ఎత్తాలా...అనిల్ రావిపూడి

Jan 21, 2020, 1:17 PM IST

విఐ ఆనంద్ దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ సంక్రాంతికి సినిమాలన్నీ డబ్బుల లోడ్ ఎత్తుతూనే ఉన్నాయన్నారు.