డిస్కోరాజా : మా అమ్మ ఒక మాటంటుంది..అది తరువాత చెబుతా పర్సనల్ గా...

Jan 21, 2020, 2:07 PM IST

చిన్నప్పటినుండి రవితేజ సినిమాలు చూస్తూ పెరిగానని డిస్కోరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ సింహా అన్నాడు. ముగ్గురు హీరోయిన్లతో పనిచేయకపోవడం నా తప్పు కాదు...మా డైరెక్టర్ కుట్ర..అంటూ సరదాగా మాట్లాడారు.