రజనీకాంత్ ను చూసి ఎగ్జైట్ అయిన హరీష్ శంకర్ : దర్శకుడిగా కాదు ఫ్యాన్ గా వచ్చా...

Jan 4, 2020, 5:24 PM IST

దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ రజనీకాంత్ ను చూడడానికే తానీ ఈవెంట్ కు వచ్చానని చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ కు తాను బిగ్ ఫ్యాన్ నని తనకు కూడా సినిమా చేసే అవకాశం ఇవ్వమని అడిగారు. సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న దర్బార్ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది.