Darbar Pre Release : డైలాగ్ లు అదిరాయంటే సూపర్ స్టార్...బాక్సాఫీస్ అదిరిందంటే దర్బార్...

Jan 4, 2020, 5:09 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.