కరోనావైరస్ : పాలపాకెట్లు ఇలా శుభ్రం చేసుకోవాలి...శివబాలాజీ చిట్కా...

Mar 26, 2020, 10:31 AM IST

కరోనావైరస్ నేపథ్యంలో మనం ఇంట్లోనుండి బైటికి వెళ్లకపోయినా పాలప్యాకెట్ తో వైరస్ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగని పాలు మానేయలేం...దీనికోసం యాక్టర్ శివబాలాజీ ఓ ఉపయోగకరమైన చిట్కా చెబుతున్నారు. ఆ వీడియో....