Dec 7, 2019, 12:22 PM IST
నటుడిగా, కమేడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి మొదటిసారిగా దర్శక, నిర్మాతగా దర్శక, నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు. ఈ సినిమా మీద సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడారు. నవ్వుకోసం వెంపర్లాడే ఆడియన్స్ అందరికీ ఇదొక నవ్వుల విందుభోజనం అని తప్పకుండా చూడమని చెప్పారు.