చాడ్విక్ బోస్మన్ : హాలీవుడ్ స్టార్ ను పొట్టనపెట్టుకున్న పేగు క్యాన్సర్
Aug 29, 2020, 12:13 PM IST
గ్రౌండ్ బ్రేకింగ్ సూపర్ హీరో సినిమా "బ్లాక్ పాంథర్" స్టార్ చాడ్విక్ బోస్మాన్ పెద్దప్రేగు క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచాడు. కొలోనల్ కాన్సర్ తో నాలుగేళ్ల పోరాటం తరువాత మరణించినట్టుగా ఆయన ప్రచారకర్తలు ప్రకటించారు.