BIGG BOSS 5 Telugu: ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికర విషయాలు... వెనకున్న మెగా సపోర్ట్ తెలుసా..?

Sep 8, 2021, 5:19 PM IST

బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశించిన ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్... అందరి దృష్టిని ఆకర్షించింది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ తొలిసారిగా ప్రేక్షకులకు పరిచయమైనా ప్రియాంక... ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను పడవలిసి వచ్చింది. ఈ టైం లో ఆమెకు మెగా బ్రదర్ నాగబాబు వెన్నుదన్నుగా నిలిచారంటున్న ప్రియాంక సింగ్ జీవిత విశేషాలు మీకోసం..!