బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా నాగార్జున రీ ప్లేస్ ! రానున్న స్టార్ హీరోయిన్ !

Sep 25, 2020, 8:16 PM IST

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. మూడోవారంలోకి ఎంటరైన తరువాత బిగ్ బాస్ ఊపందుకుంది. ఇక రోబోలు, హ్యుమన్ టాస్క్ లో అయితే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందించింది. ఇప్పటికే ఈ సీజనలో ఇద్దరు ఎలిమినేట్ కాగా, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ షో హోస్ట్ మీద ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.