Dec 9, 2019, 1:27 PM IST
విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం అమరం అఖిలం ప్రేమ. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి కొరటాల శివ రిలీజ్ చేశారు. జస్ట్ షటాప్ ప్రేమా అని నా వెంటపడి డిస్ట్రబ్ చేయద్దు...అంటూ మొదలయ్యే ఈ టీజర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలాగా చాలా స్మూత్ గా సాగిపోయింది.