రవిబాబు ఎప్పుడూ అంతే.. కొంచెం డిఫరెంట్..

Jun 6, 2020, 3:22 PM IST

డైరెక్టర్ రవిబాబు ఏది చేసినా కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. సినిమానే కాదు ఆయన మామూలుగా కూడా కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. కరోనా నేపధ్యంలో ఎక్కడికి వెళ్లినా థర్మల్ స్క్రీనింగ్ కంపల్సరీ. అయితే మనకు చేస్తున్నారు సరే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటీ.. అదిగో అదే చేశాడు.. రవిబాబు 
ఎలాగంటారా?... ఈ వీడియో చూడండి..