చాలా మంది తమలోపల ఉన్న భయాలను బయట పెట్టరు. కానీ.. లోలోపల మాత్రం భయపడుతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ విషయంలో భయపడతారు..? వారికి ఏ విషయంలో ఫోబియా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం ఉంటుంది. అన్ని విషయాల్లో చాలా ధైర్యంగా ఉండేవారు కూడా ఏదో ఒక విషయంలో మాత్రం భయపడుతూ ఉంటారు. అయితే... చాలా మంది తమలోపల ఉన్న భయాలను బయట పెట్టరు. కానీ.. లోలోపల మాత్రం భయపడుతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ విషయంలో భయపడతారు..? వారికి ఏ విషయంలో ఫోబియా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
213
telugu astrology
1.మేష రాశి..
మేష రాశివారికి గామోఫోబియా ఉంటుంది. అంటే... ఈ రాశివారు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా భయపడతారు. తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటానికి కూడా వీరికి భయమే.
313
telugu astrology
2.వృషభ రాశి..
వృషభ రాశివారికి మెటాతీసిఫోబియా ఉంటుంది. అంటే... ఈ రాశివారికి ఏదైనా మార్పు వచ్చింది అంటే భయపడతారు. ఏదైనా నార్మల్ గా ఉంటేనే వారికి నచ్చుతుంది. కొత్త ప్రదేశానికి వెళ్లడం.. మార్పులను ఆస్వాదించడం వీరి వల్ల కాదు.
413
telugu astrology
3.మిథున రాశి..
మిథున రాశివారికి డెసిడోఫోబియా ఉంటుంది. అంటే... ఈ రాశివారికి నిర్ణయాలు తీసుకోవడంలో భయం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి నిర్ణయం అయినా.. వీరిని తీసుకోమని చెబితే చాలు వీరు భయపడిపోతారు. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారు.
513
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి ఫిలోఫోబియా ఉంటుంది. ఈ ఫోబియా ఉన్నవారు.. ఎవరితో అయినా ఎమోషనల్ ఎటాచ్మెంట్ పెట్టుకుటామేమో అని భయపడిపోతూ ఉంటారు. దాని కారణంగానే తొందరగా ఎవరితోనూ కనెక్షన్ పెంచుకోరు.
613
telugu astrology
5.సింహ రాశి.
సింహ రాశివారికి అటిచిఫోబియా ఉంటుంది. అంటే... నిజానికి సింహ రాశివారికి దేనిలో అయినా తాము బెస్ట్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే... ఆ విషయంలనే వీరికి భయం ఉంటుంది. అనింట్లోనూ తాము బెస్ట్ గా ఉండగలమా లేదా అని లోలోపలే భయపతారు.
713
telugu astrology
6.కన్య రాశి..
కన్య రాశివారికి మైసోఫోబియా ఉంటుంది. అంటే... ఈ రాశివారికి ఎక్కువగా శుభ్రత మీద దృష్టి ఎక్కువ. ఎక్కడైనా మురికి, కాలుష్యం ఉంటే.. వీరికి నచ్చదు. తాము వెళ్లే ప్రదేశం అలా అయినా ఉంటుందా అనే భయం ఈ రాశివారిలో ఉంటుంది.
813
telugu astrology
7.తుల రాశి..
తుల రాశివారికి డిసబిలోఫోబియా ఉంటుంది. అంటే ఈ రాశివారికి ఏ విషయం తొందరగా అర్థం కాదు. అంటే అర్థం చేసుకోరు. అయితే.. అందరి ముందు తమకు అర్థం కాలేదు అన్న విషయం అందరికీ అర్థమౌతుందేమో అని భయపడతారు.
913
telugu astrology
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి పొస్తాన్త్రో ఫోబియా ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ఇతరులను నమ్మడం అంటే భయం. నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారేమో అని ఈ రాశివారికి భయం.
1013
telugu astrology
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి సెడెటేఫోబియా ఉంటుంది. అంటే ఈ రాశివారికి సైలెంట్ అంటే భయం. అంటే ఈ రాశివారికి నిశబ్దం అంటే భయం.
1113
telugu astrology
10.మకర రాశి..
మకర రాశివారికి క్రానోఫోబియా ఉంటుంది. అంటే... ఈ రాశివారికి టైమ్ పాసింగ్ చేయడం అంటే భయం ఉంటుంది. ఈ రాశివారికి టైమ్ వాల్యూ ఎక్కువ ఇస్తారు. కాబట్టి.. సమయం వృథా అవ్వడం వీరికి నచ్చదు.
1213
telugu astrology
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి గెపోరోఫోబియా ఉంటుంది. అంటే... ఈ రాశివారికి ఏదైనా ఎత్తైన బ్రిడ్జ్ దాటాలంటే చాలా భయంగా ఉంటుంది. జర్నీ చేసే సమయంలో బ్రిడ్జి వస్తే చాలు భయపడిపోతారు.
1313
telugu astrology
12.మీన రాశి..
మీన రాశివారికి అచులోఫోబియా ఉంటుంది. అంటే ఈ రాశివారికి చీకటి అంటే భయం ఉంటుంది. చీకటిలో ఒంటరిగా ఉండాలన్నా.. ఎక్కడికైనా వెళ్లాలన్నా ఈ రాశివారు భయపడతారు.