Aug 21, 2020, 11:55 AM IST
మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ అభిలాష పేరుతో మరో కొత్త సినిమా తెరకెక్కనుంది. అభిలాష.. లవ్ లైట్స్ ద లైఫ్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కున్న ఈ సినిమాను హరిహరధీర మూవీ మేకర్స్ పతాకంపై సిహెచ్ శిరీష నిర్మిస్తుండగా, ఛలువాది శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.